అమెరికాలో నలుగురు తెలుగు వాళ్ళ హత్యపై ఇంకా వీడని మిస్టరీ

సుంకర చంద్రశేఖర్‌ sunkara chandrasekhar

అమెరికాలో నలుగురు తెలుగు వాళ్ళు హత్యపై ఇంకా మిస్టరీ కొనసాగుతుంది ..హత్యకు సంబంధించి పోలీసులు విచారణ కొనసాగుతోంది .. ఈ హత్యలు ఎందుకు ..దేనికోసం.. అన్న దానిపైన క్లారిటీ కి పోలీసులు రాలేకపోతున్నారు ..అసలు చంద్రశేఖర్  హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలోని అయోవా రాష్ట్రం వెస్ట్‌ డెఎస్‌మొయిన్స్‌లో కడతేరిన సుంకర చంద్రశేఖర్‌ (45) కుటుంబం నేపథ్యం! భార్యాపిల్లలను కాల్చి చంపి… తానూ మరణించిన చంద్రశేఖర్‌ (45) స్వస్థలం గుంటూరు నగరం. […]

Continue reading >